7 రోజుల్లో 'ఒకే ఒక జీవితం' మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు ఇవే..!
నైజాం : 2.48 కోట్లు .
సీడెడ్ : 39 లక్షలు .
యు ఏ : 55 లక్షలు .
ఈస్ట్ : 37 లక్షలు .
వెస్ట్ : 25 లక్షలు .
గుంటూర్ : 35 లక్షలు .
కృష్ణ : 32 లక్షలు .
నెల్లూర్ : 20 లక్షలు .
7 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక జీవితం మూవీ 4.91 కోట్ల షేర్ , 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 40 లక్షలు .
తమిళ నాడు లో : 90 లక్షలు .
ఓవర్ సిస్ లో : 1.43 కోట్లు .
7 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక జీవితం మూవీ 7.64 కోట్ల షేర్ , 17.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఒకే ఒక జీవితం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేస్తుంది.