ఆరోహిరావు గురించి ఆసక్తికరా విషయాలు...!!

murali krishna
బిగ్ బాస్ 6' ప్రారంభమై రెండు వారాలు పూర్తయింది. విజయవంతంగా 3వ వారం రన్ అవుతుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది.
మొదట్లో 21 మంది కంటెస్టెంట్లు అటు తర్వాత పొలిటికల్ బెంచ్, తుపాకీ, స్టూడియో న్యూస్, స్టూడియో వన్ ఛానల్ లో కూడా పనిచేసింది.2020 లో ఈమె 'బిగ్ బాస్' లో పాల్గొనాలని గత 3 సీజన్లుగా ట్రై చేసిన ఆరోహి మొత్తానికి ఈ సీజన్లో ఛాన్స్ దక్కించుకుంది. మరి 'బిగ్ బాస్ 6' లో ఈమె ఎంత వరకు రాణిస్తుందో చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: