ఆపోలికలు గాడ్ ఫాదర్ ను ఇరుకున పెడతాయా ?

Seetha Sailaja
దసరానాడు విడుదలకాబోతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీపై మెగా అభిమానులు రోజురోజుకు అంచనాలు పెరిగిపోతూ ఉంటే సామాన్య ప్రేక్షకులు ‘గాడ్ ఫాదర్’ మూవీని దాని మాతృక ‘లూసీఫర్’ మూవీని ఒకటికి రెండుసార్లు లోతుగా విశ్లేషణలు చేస్తున్నారు. {{RelevantDataTitle}}