7 రోజుల్లో "గాడ్ ఫాదర్" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!
గాడ్ ఫాదర్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 17.68 కోట్ల షేర్ , 32.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు గాడ్ ఫాదర్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 9.62 కోట్ల షేర్ , 17.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
గాడ్ ఫాదర్ మూవీ 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 6.86 కోట్ల షేర్ , 12.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
గాడ్ ఫాదర్ మూవీ 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 7.72 కోట్ల షేర్ , 13.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
గాడ్ ఫాదర్ మూవీ 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 7.83 కోట్ల షేర్ , 14.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
గాడ్ ఫాదర్ మూవీ 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.06 కోట్ల షేర్ , 3.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
గాడ్ ఫాదర్ మూవీ 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.33 కోట్ల షేర్ , 2.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది.