ఈ చిన్ననాటి రెండు జడల అమ్మాయి ఎవరో తెలుసా..?

murali krishna
సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు చూసేందుకు నెటిజన్లు ఈ మధ్య తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అందుకే తమ త్రో బ్యాక్ పిక్స్ ను షేర్ చేస్తున్నారు తారలు.

అభిమానులు వాటిని ట్రెండ్ చేస్తూ.. దుమ్ములేపుతున్నారు. అలా ఇటీవలి కాలంలో పలువురు నటీనటులతో పాటు స్పోర్ట్స్ స్టార్స్, బిజినెస్ పర్సనాలిటీ ల చిన్ననాటి ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఆ కోవలో ఓ బుల్లితెర ఫేమస్ పర్సనాలిటీ చైల్డ్‌హుడ్ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. పోలికలు చూసి చాలామంది ఇప్పటికే ఆమె ఎవరో కనిపెట్టేసి ఉంటారు. యస్.. కరెక్ట్.. ఆమె బుల్లితెర {{RelevantDataTitle}}