అమ్మ నేర్పింది...!!

murali krishna
ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా, డ్యాన్స్‌ క్వీన్‌గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటి.. మాధురీ దీక్షిత్‌. అయిదు పదులలో కూడా ఆమె అందం వయసు నిండా పదహారే!ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా, డ్యాన్స్‌ క్వీన్‌గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటి.. మాధురీ దీక్షిత్‌. అయిదు పదులలో కూడా ఆమె అందం వయసు నిండా పదహారే! నటిగా వెండితెరపై కాస్త గ్యాప్‌ తీసుకున్నా.. యాడ్స్‌లో నటిస్తూ, పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ అభిమానులను పలకరిస్తూనే ఉంది. 'మజా మా'
సినిమాతో ఓటీటీ ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించిన అందాల {{RelevantDataTitle}}