నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డైరెక్టర్ మల్లిడి వశిష్టి దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ యాక్షన్ చిత్రం బింబిసార. ఈ చిత్రం ఆగస్టులో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటి లో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ zee -5 లో స్ట్రీమింగ్ కాబడింది. అయితే బింబిసార చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అందించబోతున్నారు. ఇప్పటివరకు కేవలం తెలుగులో మాత్రమే ఈ చిత్రం అందుబాటులో ఉండగా తాజాగా ఈ చిత్రాన్ని హిందీ తో పాటు తమిళ్ కన్నడ మలయాళం