జనాలను ఆకర్షిస్తున్న ఏకైక టాప్ రియాలిటీ షో బిగ్ బాస్...ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే..ఇప్పుడు ఆరో సీజన్ కూడా పూర్తీ చేసుకొనుంది.. అయితే ఆదివారం ఎపిసోడ్ లో జబర్దస్త్ కమెడిన్ ఫైమా ఎలిమినేట్ అయ్యింది.బిగ్‌బాస్ 6 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 13 వారాలు పూర్తి చేసుకున్న ఈ ఎంటర్టైన్మెంట్ షోలో ఈసారి ఫైమా ఎలిమినేట్ అయ్యింది..బిగ్‌బాస్ 6 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 13 వారాలు పూర్తి చేసుకున్న ఈ ఎంటర్టైన్మెంట్ షోలో ఈసారి ఫైమా ఎలిమినేట్ అయ్యింది..
బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా భావిస్తోన్న ఫైమా ఎలిమినేట్ కావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే షో మొదటి నుంచే ఫిజికల్ గేమ్స్, టాస్కులు, ఫన్ గేమ్స్‌లో అదరగొడుతోందీ లేడీ కమెడియన్. ముఖ్యంగా షో టాప్ కంటెస్టెంట్‌గా పేరు వినిపిస్తోన్న స్టార్ సింగర్ రేవంత్ తో సై అంటే సై అని ఎదురుదాడికి దిగింది. ఆమె ఆటతీరును చూస్తుంటే కచ్చితంగా టాప్-5లో నిలుస్త్ఉందని భావించారు. అయితే అనూహ్యంగా హౌజ్ నుంచి బయటికి వచ్చింది.
అయితే రోహిత్‌ను ఎడాపెడా తిట్టడం వల్లే ఫైమాకు నెగిటివిటీ వచ్చిందని, అందుకే ఎలిమినేట్ అయ్యిందని తెలుస్తోంది. కాగా హౌజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆసక్తికర పరిణామాలు జరిగాయి. నాగార్జున ఫైమా చెయ్యి అందుకుని ముద్దుపెట్టాడు. దీంతో ఆమె రెండు చేతులతో మొహాన్ని మూసుకుని తెగ మురిసిపోయింది. కాగా బిగ్‌బాస్ హౌస్‌లో 13 వారాల పాటు ఉంది ఫైమా..13 వారాల వరకు హౌస్‌లో కొనసాగింది. ఇందుకు గాను ఆమెకు బాగానే రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క వారానికి గానూ రూ. 25వేల నుంచి 30 వేలు అందినట్లు వినికిడి. ఇలా మొత్తం13 వారాలకు గానూ ఫైమా 3 లక్షల 25 వేల రూపాయలను తీసుకున్నట్లు సమాచారం. రియాలిటీషోలు, కామెడీషోల్లో పాల్గొన్నప్పుడు కడా ఫైమాకు ఈ రేంజ్లో పారితోషకం అందలేదు. ఆ విధంగా పోల్చుకుంటే బిగ్‌బాస్ అందించింది మంచి రెమ్యునరేషన్ అని చెప్పవచ్చు..ఇక జబర్దస్త్ కు వెళుతూందా లేదా అన్నది తెలియాల్సి వుంది..