దేనికైనా సరే రెడీ అంటున్న టాప్ హీరోయిన్స్...!!

murali krishna
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో చాలామందికి యాక్టింగ్ రాదని విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది.
బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో సావిత్రి, జమున, అంజలీదేవి లాంటివారు ఎంత అద్భుతంగా నటించా రో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వచ్చిన విజయశాంతి, రాధ, సుహాసిని, సుమలత, భానుప్రియ లాంటి {{RelevantDataTitle}}