"18 పేజెస్" మూవీ 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!
ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.75 కోట్ల షేర్ ... 3.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1.26 కోట్ల షేర్ ... 2.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1.77 కోట్ల షేర్ ... 3.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
4 వ రోజు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 0.95 కోట్ల షేర్ ... 1.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
5 వ రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1.03 కోట్ల షేర్ ... 2.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా 5 రోజులకు గాను 18 పేజెస్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 6.76 కోట్ల షేర్ ... 13.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.