ఆస్కార్ కి ఇంచు దూరంలో నాటు నాటు సాంగ్?

Purushottham Vinay
అహ్మద్ వ్యాఖ్యతలుగా ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్ లిస్టుని ప్రకటించారు. ఇప్పటికే నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే.అలాగే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ కూడా అందుకుంది. ఇంకా ఇవే కాకుండా జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్ లో అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో ఈ సినిమాకి అవార్డ్ వచ్చింది. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం మార్చి 12 వ తేదీన లాస్‌ ఏంజల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: