సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ గ్లోబల్ సినిమా రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చి దాదాపు 2 ఏళ్ళు దాటింది. 'ఆర్.ఆర్.ఆర్' సినిమా రిలీజ్ అయిన తర్వాత 3,4 నెలలు గ్యాప్ తీసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పనులు మొదలుపెడదామని ఎస్ ఎస్ రాజమౌళి అనుకున్నాడు.కానీ రాజమౌళి మెయిన్ టార్గెట్ ఏంటంటే మహేష్ తో చేయబోయే సినిమాతో ఇంటర్నేషనల్ మార్కెట్ ను షేక్ చేయడం. అందుకోసం ఆర్.ఆర్.ఆర్ సినిమాని ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఇంటర్నేషనల్ లెవెల్ లో ముందుకు తీసుకువెళ్లడం ఇంకా జపాన్ వంటి దేశాల్