నాని "దసరా" మూవీకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..!
నైజాం ఏరియాలో ఈ మూవీ కి 13.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ లో 6.5 కోట్లు , యూ ఏ లో 3.9 కోట్లు , ఈస్ట్ లో 2.35 కోట్లు , వెస్టు లో 2 కోట్లు , గుంటూరు లో 3 కోట్లు , కృష్ణ లో 2 కోట్లు , నెల్లూరు లో 1.2 కోట్లు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 34.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
కర్ణాటక లో ఈ మూవీ కి 2.85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఇతర భాషలలో 1.5 కోట్లు , నార్త్ ఇండియాలో 5 కోట్లు , ఓవర్సీస్ లో 6 కోట్లు మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ సినిమా 51 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగబోతుంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.