బికినీలో ఎంజాయ్ చేస్తున్న తాప్సి..!!

Divya
టాలీవుడ్లోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చిన కొన్ని సినిమాలు చేసి పెద్దగా
సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి మరి ప్రపంచంలో తనకు నచ్చిన ప్రదేశానికి వెళుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు సమ్మర్ నుంచి ఉపశమనం కోసం చల్లని దేశంలోకి పర్యటించినట్లు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇమే స్నేహితులతో కూడా అక్కడికి వెళ్లి తీసుకున్న కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్స్ లో షేర్ చేసింది. ఈ క్రమంలోని తాజాగా

ఈ ఫోటోలో ఈమె స్నేహితులతో కలిసి వైన్ గ్లాస్ పట్టుకొని మరి కనిపిస్తున్నది ఈ ఫోటోలకు ప్రస్తుతం అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది..తాప్సి సినిమాలు విషయానికి వస్తే గత ఏడాది ఏకంగా ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మాత్రం తమిళంలో జనగణమన ఏలియన్ మూవీస్ లో నటిస్తోంది. అలాగే హిందీలో కూడా రెండు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్న
{{RelevantDataTitle}}