డబ్బే డబ్బు : గతంతో పనిలేదు భవిష్యత్ సంపద !

Seetha Sailaja

కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి ఉంటాడు కాని కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటిన వ్యక్తి ఉండడు అని అనేకమంది అభిప్రాయ పడుతూ ఉంటారు. వాస్తవానికి జనాభాలో 90 శాతం మందికి గతం ఏమాత్రం అందంగా ఉండదు ఆ గతంలో ఎన్నో కష్టాలు మరెన్నో కన్నీళ్లు వాటిని మించిన పరాభవాలు ఉంటాయి. అందువల్ల మనిషి నిరంతరం ఎదో ఒక సందర్భంలో వాటిని గుర్తుకు చేసుకుంటూ తాను తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు.


అయితే ఒక కారును డ్రైవ్ చేసే వ్యక్తి తన ముందు ఉన్న అద్దంలో కేవలం వెనక నుంచి వస్తున్న వాహనాలను మాత్రమే గమనిస్తూ డ్రైవ్ చేయలేడు. అందుకే అతడి చూపు ఎప్పుడూ ముందుగా తన కారుకు ఎదురుగా వచ్చే వాహనాల పై ఉంటుంది. అదేవిధంగా ఒక వ్యక్తి కూడ తన జీవన ప్రయాణంలో కాలగర్భంలో కలిసిపోయిన సంఘటనలు గురించి ఆలోచిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తే ఒక్క అడుగు కూడ ముందుకు వేయలేడు. 


గణాంకాలను పరిశీలిస్తే చాలామంది ధనవంతులు తమకు ఐదు పదుల వయసు దాటినా తరువాత మాత్రమే డబ్బును బాగా సంపాధించిన సందర్భాలు కనిపిస్తాయి. అందువల్లనే ఏవ్యక్తి అయినా తాను జీవితంలో పరాజయం చెందాను అని ఆలోచించడం మానేస్తే వయస్సు ఐదు పదులు దాటిపోయినా ధనవంతులు అయ్యే ఆస్కారం ఉంది. 


అమెరికాకు చెందిన మోరీ అనే 90 బామ్మ గత 39 సంవత్సరాలుగా వీడియో గేమింగ్ {{RelevantDataTitle}}