మనీ : నెలకు రూ.1345తో కొత్త బైక్ మీ సొంతం..
ఇక ప్రస్తుత కాలంలో ఎక్కువ మైలేజ్ ను ఇచ్చే వాహనాలను కొనుగోలు చేస్తే చాలా బాగుంటుంది . ఇక అందులో ముఖ్యంగా ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలలో హెచ్ఎఫ్ డీలక్స్ 100 బైక్ అయితే చాలా బాగుంటుంది . ఇది ఎక్కువ మైలేజ్ ను ఇస్తుంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఈ బైకు రూ.60 వేల పైనే ధర పలుకుతోంది. అయితే ఇందుకోసం మీరు డౌన్ పేమెంట్ కింద రూ.55 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక కావాలంటే, ఈ మొత్తానికి మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. దీనిపైన 9.2 శాతం వడ్డీ కూడా పడుతుంది.
ఒకవేళ ముప్పై రెండు నెలల్లోనే లోన్ తీర్చాలంటే, సుమారుగా నెలకు రూ. 1949 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఒకవేళ 60 నెలలకు చెల్లించాల్సి వస్తే నెలకు రూ. 1345 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ కింద లోన్ చెల్లించడం వల్ల తక్కువ మొత్తాన్ని చెల్లించవచ్చు. ఇక సొంత బైక్ ఉందనే ఆనందం కూడా లభిస్తుంది. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం తక్కువ ఈఎమ్ఐ చెల్లిస్తూ మంచి బైక్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఇక అంతే కాదు బస్సులు, రైళ్ల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు.