మనీ : సులభంగా ధనయోగం పట్టాలంటే ఇలా చేయండి..?
మరికొంతమంది కొంత డబ్బు సంపాదించినా వారి చేతిలో సకల సౌకర్యాలు ఉంటాయి.. మన పెద్ద వాళ్ళు పడితే ధనయోగం పట్టాలి అని అంటారు. అలా ఎందుకు అంటే, మనకు కనక ధనయోగం పట్టింది అంటే.. సిరిసంపదలతో హాయిగా జీవించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా అందరికీ ధనయోగం పడుతుందా..? అంటే పట్టదు కొంతమందికి ధన యోగం లేదు అని ఆలోచిస్తున్నారు అలాంటి వారు కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి..
ముఖ్యంగా మన శరీరంలో పాజిటివ్ ఎనర్జీ నింపుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఏ విషయం అయినా సరే ఆచితూచి అడుగు వేస్తూ ఇతరులతో మంచిగా మాట్లాడుతూ జీవితాన్ని కొనసాగించాలి. డబ్బులను మనం ఎక్కడ ఎక్కువగా వృధా చేస్తున్నామో కూడా గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు అప్పుడప్పుడు దేవాలయాలను సందర్శిస్తూ.. మనశ్శాంతిగా ఉంటూ జీవితాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాదు డబ్బును {{RelevantDataTitle}}