మనీ : రూ.252 ఇన్వెస్ట్ చేస్తే చాలు ఏకంగా రూ. 20 లక్షలు మీ సొంతం..!!
ఈ క్రమంలోనే దేశీయ దిగ్గజం బీమా కంపెనీ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం కెరీర్ ఆరంభదశలో ఈ ఎల్ఐసి పాలసీలో పెట్టుబడులు పెట్టడం వల్ల, వారు వృద్ధాప్యంలో తమ జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఈ డబ్బు సహాయపడతాయి.. అయితే ప్రస్తుతం కరోనా కారణం చేత ఆదాయం బాగా తగ్గిపోవడంతో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చాలా కష్టం అని అనుకుంటూ ఉంటారు అందరూ.. కానీ అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టకుండానే ఎక్కువ లాభాలను పొందే పథకాన్ని అమలులోకి తీసుకు రావడం జరిగింది.
కేవలం రూ.252 చొప్పున ఇన్వెష్ట్ చేసుకుంటూ పోతే గడువు ముగిసే సరికి 20 లక్షల రూపాయలను మీరు పొందవచ్చు. ఇందులో సెక్షన్ 80సి కింద సుమారు రెండు లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు కూడా మనకు లభిస్తుంది. అయితే ఇందులో కనీసం ఎనిమిది సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అవసరమైతే రెట్టింపు స్థాయిలో మీరు డబ్బును పెట్టుబడిగా పెట్టుకోవడం వల్ల ఎక్కువ మొత్తంలో పెట్టుబడిగా పెట్టడం వలన ఆసరాగా కూడా ఉంటుంది . 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే తప్పకుండా 20 లక్షల రూపాయలను పొందవచ్చు. లబ్ధిదారులు మరణించిన తర్వాత ఆ డబ్బులను నామినీకి ఇవ్వడం జరుగుతుంది.