మనీ : ఉద్యోగులకు డబుల్ బొనాంజా ప్రకటించిన కేంద్రం.. రూ.2 లక్షలు ఖాతాలో..!!
ఇదే గనుక జరిగితే ఒక్కొక్కరి ఉద్యోగుడి ఖాతాలో ఏకంగా రూ.2 లక్షలకు పైగానే బకాయిలు ఒకేసారి వస్తాయని అంచనా.. ఇక లెవన్ 1 ఉద్యోగులకు రూ.11,880 నుంచి రూ.37,554 .. లెవెల్ 13 ఉద్యోగులకు రూ.1,23,100 నుంచి రూ.2,15,900..
లెవెల్ 14 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 మధ్య డీజే బకాయిలు రావాల్సి ఉంది ఇక కేంద్రప్రభుత్వం ఇంకొకసారి డి ఎ బకాయిలను పెంచడానికి కసరత్తు చేస్తోంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డి.ఆర్ పెంచుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిసారి జనవరిలో ఒకసారి.. జూలైలో మరొకసారి ఉద్యోగులకు డీ, ఏ, పెన్షనర్లకు డి.ఆర్ పెరగాల్సి ఉంది.
ఇకపోతే ఇప్పటికి జనవరి 2022 DA , DR పెరిగింది.. ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు కూడా 34 శాతం డి ఏ , డి ఆర్ లభిస్తోంది కాబట్టి ఇక మరొకసారి జూలైలో ఉద్యోగులకు డిఏ పెరగనున్నట్లు సమాచారం. ఇకపోతే తాజాగా ఆలిండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా డి ఎ ఎంత పెంచాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇక త్వరలోనే రెండు లక్షలకు పైగా డీ, ఏ బకాయిలు విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది