మనీ: ఈ కార్డ్ మీ దగ్గర ఉందా? అయితే రూ.2 లక్షలు మీ సొంతం..!

Divya
కేంద్ర ప్రభుత్వం పేదల కోసం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా కార్మికులకు ప్రయోజనాలను కల్పించే పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక అలాంటి పథకాలలో భాగంగానే ఈ- శ్రమ్ కార్డు పథకం కూడా ఒకటి. ఇకపోతే ఈ పథకం ప్రభుత్వ సహాయం లేదా బ్యాంకుల నుండి రుణాలు పొందడంలో సమస్య ఉన్న కార్మికుల కోసం ఉపయోగపడుతుంది. అంతేకాదు రోజువారి కూలీ పని చేసేవారు ఉపాధి కార్మికుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇకపోతే ఈ కార్డుదారులకు ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలను అందించడమే కాకుండా {{RelevantDataTitle}}