మనీ: ఎస్బిఐ కస్టమర్లకు శుభవార్త..!
ఎస్బిఐ వీ కేర్ డిపాజిట్ ఎస్బిఐ సీనియర్ సిటిజన్లో కోసం ఒక ప్రత్యేకమైన పథకం ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ పథకంలో మీరు రూ.5లక్షల డిపాజిట్ చేస్తే ఐదు సంవత్సరాల మెర్క్యూరిటీపై రూ.7,16,130 లభిస్తుంది అంటే వడ్డీ ఆదాయం సుమారుగా రూ.2,16,130.. ఇక ఈ పథకంలో 050% కాకుండా 0.30% అంటే మొత్తం 0.80% ఎక్కువ వడ్డీని.. ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాల పరిమితి కలిగిన ఫిక్స్ డిపాజిట్ లపై సీనియర్ సిటిజెన్లకు అందరికీ అందిస్తోంది. ముఖ్యంగా రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ లపై కూడా ఈ వడ్డీ పొందవచ్చు.
అంతేకాదు ఫిక్స్ డిపాజిట్ పై సెక్షన్ 80 సి కింద పండు మినహాయింపు పొందుతారు సుమారుగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. 10 సంవత్సరాల వరకు మీరు ఈ పథకాన్ని పొడిగించుకోవచ్చు ముఖ్యంగా ఎస్బిఐ దాని ఉద్యోగులు పెన్షనర్లకు ప్రస్తుతం ఉన్న ఫిక్స్ డిపాజిట్లు రేట్ల కంటే ఒక శాతం ఎక్కువ వడ్డీని అందిస్తోంది.