Money: ఆ బ్యాంకు వినియోగదారులకు శుభవార్త..!

Divya
ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ప్రజలకు నమ్మకం బాగా ఎక్కువగా పెరిగిపోయింది. ఖాతాదారుల పెట్టుబడికి స్థిరమైన రాబడిని అందించే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. వడ్డీ రేట్ల కంటే కూడా కాస్త అధికంగానే ప్రయోజనాలు కలుగుతున్నాయి. పైగా పన్ను ప్రయోజనం కూడా ఉంటుంది. అందుకే చాలామంది వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక సీనియర్ సిటిజన్స్ కి అయితే అధిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లను సాధారణంగా బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీస్ లలో కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్ లో ఒక రకమైన వడ్డీ రేట్లు అందిస్తే ఎస్బిఐ, హెచ్డిఎఫ్సి , ఐసిఐసిఐ, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద కమర్షియల్ బ్యాంకులలో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ ల పై మంచి ఆకర్షణీమైనా వడ్డీ లభిస్తోంది.  రెండింటిలో తేడా ఉంటుంది కాబట్టి మీరు ఆ తేడాను గమనించి ఎక్కడ వడ్డీరేట్లు అధికంగా ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇకపోతే ఆయా బ్యాంకు  లలో సాధారణ పౌరులకు మూడు శాతం నుంచి 7.25% వరకు వడ్డీ రేట్లు అందిస్తే.. సీనియర్ సిటిజనులకు 3.5% నుంచి 7.75% వడ్డీ రేట్లు అందిస్తున్నారు. ఇక జూన్ 8వ తేదీన bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.5 శాతానికి తీసుకొచ్చింది..అందుకే ఇప్పుడు వడ్డీ రేట్లు కూడా పెరిగాయని చెప్పాలి.
ఆర్బిఎల్ బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ ఖాతాలపై సాధారణ ప్రజలకు 3.5 సినిమా శాతం నుంచి 7.80% వరకు వడ్డీ రేట్లు అందించగా సీనియర్ సిటిజల్లకి 4శాతం నుంచి 7.30% వరకు అందిస్తున్నారు.
ఇక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో తీసుకున్న ఫిక్స్ డిపాజిట్ లపై సాధారణ పౌరులకు 3.5% నుంచి 7.75% వరకు.. అదే సీనియర్ సిటిజనులకు అయితే 4.50% నుంచి 8.0% వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: