Money : అన్ని రికార్డులను బ్రేక్ చేసిన ఎస్బిఐ..!

Divya
సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో త్రైమాసిక ఫలితాలు ఎప్పటికప్పుడు విడుదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా అన్ని బ్యాంకులు కూడా భారీ స్థాయిలో లాభాల వైపు దూసుకు వెళ్తూ ముందడుగు వేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు తమ లాభాలను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షించే దిశగా ముందడుగు వేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే దేశంలో ఎస్బిఐ తో పాటు ఇతర బ్యాంకులో కూడా లాభాల బాటలో ఉన్నాయని చెప్పాలి.

ఇప్పుడు దేశంలోని అతిపెద్ద రుణదాత బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 2023 త్రైమాసిక ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇక మునుపటి ఆదాయ రికార్డులను ఇప్పుడు బ్రేక్ చేస్తూ అద్భుతమైన ఫలితాలను అందుకుంది స్టేట్ బ్యాంక్. గత ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే 178.24% పెరుగుదల ఉందని ఎస్బిఐ బ్యాంక్ వెల్లడించగా ఈ సంఖ్య 17వేల కోట్లకు చేరిందని స్పష్టం చేసింది అంటే దాదాపుగా 15000 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందగా నాలుగవసారి వరుసగా త్రైమాషికం లో కూడా ఎస్బిఐ అత్యధిక లాభాలతో దూసుకుపోతుందని నివేదికలు స్పష్టం చేశాయి. బ్యాంకు షేర్ల గురించి మాట్లాడినట్లయితే.. అవి మూడు శాతం క్షీణతతో ట్రేడ్ అవుతున్నట్లు లెక్కలు మనకు స్పష్టం చేస్తున్నాయి.

ఇకపోతే వ్యవసాయంలో కార్పొరేట్ రుణాల పెంపకం బ్యాలెన్స్ సీటు మందు క్రెడిట్ వృద్ధి వార్షికంగా పరిశీలిస్తే 13.9% నమోదు కాగా దేశీ అడ్వాన్సులు వార్షికంగా 15.08% గా ఉన్నాయని కూడా ఫలితాలు చెబుతున్నాయి. ఆటో రుణాలు కూడా కోట్లలో మార్పును దాటగా.. వ్యవసాయ రుణాలు కార్పొరేట్ రుణాలు వరుసగా 14.84% 12.38% వార్షిక అభివృద్ధిని సాధించినట్లు సమాచారం ఇకపోతే త్రైమాసిక గణాంకాలు విడుదలైన తర్వాత మూడు శాతం పడిపోయి బిఎస్సి లో రూ .572.80 వద్ద ట్రేడ్ అవుతున్నాయి కవిత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: