Money: మహిళల కోసం ఎల్ఐసి రూ.29 పెట్టుబడితో 4 లక్షలు రాబడి..!!

Divya
ఇండియాలో ఎల్ఐసి పథకాల పైన ఉన్న నమ్మకం మరి ఇతర పథకాల పైన ఎక్కువగా ఉండదని చెప్పవచ్చు. చాలా మంది ఎల్ఐసి లలో బీమా పథకం వల్ల చాలా మంది ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు.. ఆర్థిక ప్రణాళిక నిరంతర నిబద్ధతతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైన వాటిని ఏర్పాటు చేసింది. అలా ఎల్ఐసి ఆధార్ శిలా యోజన పథకాన్ని కూడా అమలు చేసింది. తక్కువ రిస్క్ తో వినియోగదారులు కేంద్రీకృత పాలసీల కోసం చాలా నమ్మకాన్ని పెంపొందించేలా చేపట్టింది. అయితే ఈ ఎల్ఐసి పథకం గురించి పలు విషయాలు తెలుసుకుందాం..

ఆధార్ శిలా యోజన పథకంలో 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల పాటు రోజుకి 29 రూపాయలు మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మొదటి సంవత్సరంలో 4.5 శాతం వడ్డీ రేటు తో కలుపుకొని 10,959 రూపాయలు అవుతుంది. ఆ తర్వాత సంవత్సరం చెల్లింపు రూ.10,723 ఉంటుందట. అయితే ఆర్థిక ప్రణాళిక గమనియంగా రాబడి అందించే సామర్థ్యాన్ని సైతం కలిగి ఉంటుందట. రోజుకి 29 రూపాయల ఆదాయం చేయడం వల్ల నాలుగు లక్షల వరకు సేకరించుకోవచ్చు.

ఈ ఎల్ఐసి ఆధార్ శిలా పథకం కింద 75 వేల రూపాయల నుంచి మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు.. మెచ్యూరిటీ వ్యవస్థ 10 సంవత్సరాలు మరియు గరిష్టంగా 20 సంవత్సరాలు ఉంటుందట.. ఈ పథకం గరిష్టంగా 70 సంవత్సరాల మెచ్యూరిటీ వయసు కలిగి ఉన్న వారికి అర్హులు.. ప్రీమియం చెల్లింపును నెల వారి త్రైమార్షిక ఆరు సంవత్సరాలు ఏడాదిగా నిర్వహించుకోవచ్చు. మహిళ ఆర్థిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ ఎల్ఐసి ఆదర్శిల యోజన 8 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న ఆడపిల్లలు మహిళలు పెట్టుబడి పెట్టుకోవచ్చట. కచ్చితంగా సంరక్షకుని సహాయంతో మైనర్ విషయంలో పెట్టుబడిలు పెట్టాల్సి ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: