మనీ: ఈ బిజినెస్ తో నెలకు లక్షలలో ఆదాయం..!!
1). తక్కువ ధరతో బ్రెడ్ తయారీ వ్యాపారాన్ని సైతం ప్రారంభించడం మంచిది.. రూ.10,000 రూపాయల తో ఈ వ్యాపారాన్ని సైతం ప్రారంభించడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు. ఈ బ్రెడ్ తయారు చేయడానికి కావలసినవి రొట్టె, మైదా పిండి లేదా గోధుమపిండి ఉప్పు, చక్కెర, బేకింగ్ పౌడర్ ,మిల్క్ పౌడర్ తదితరవి అవసరం ఉంటాయి.
2). మరొక బిజినెస్ చాక్ పీసుల తయారీ ప్రారంభం.. వీటికి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.. ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచి సులభంగా మొదలు పెట్టుకోవచ్చు. స్కూల్ కాలేజీలకు చాక్పీసులు కచ్చితంగా అవసరం ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల అతి తక్కువ సమయంలోనే భారీ డబ్బును సంపాదించుకోవచ్చు.
3). ఏవైనా గ్రీటింగ్ కార్డ్స్ లేదా ఫంక్షన్లకు ఈ మధ్యకాలంలో డబ్బులను ఎన్వలఫ్ కవర్లలో పెట్టి ఇస్తున్నారు.ఇలాంటి వాటికే కాకుండా ఎన్నో రకాల వాటికి ఎన్వలప్ కవర్లు ఉపయోగిస్తున్నారు.. ఈ ఎన్వలప్ కవర్ల వ్యాపారాన్ని సైతం ప్రారంభిస్తే పెట్టుబడి కూడా పెద్దగా అవసరం ఉండదు.. కాబట్టి ప్రతి నెల కచ్చితంగా రూ .30 వేల రూపాయలను సులభంగా పొందవచ్చు. ఇదే కాకుండా డైరీ సంస్థలు.. పాల ప్యాకెట్ల రూపంలో బిజినెస్లను ప్రారంభించిన మంచి లాభాలను సైతం పొందవచ్చు. వీటన్నిటికీ కూడా తక్కువ పెట్టుబడి అవసరం.