హాట్ టాపిక్ గా మారిన శ్రియ బాత్రూమ్ సెల్ఫీలు !

Seetha Sailaja
సెల్ఫీల పిచ్చి సామాన్యుల నుండి సెలిబ్రిటీల వరకు ఎంత ముదిరిపోయిందో తెలిపే ఆశక్తికర సంఘటన ఈ మధ్య జరిగింది  హీరోయిన్స్ లో లావణ్య త్రిపాఠి, శ్రియ శరణ్ లాంటి క్రేజీ హీరోయిన్స్ బాత్రూమ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంటారట. వీరిద్దరికీ  బాత్రూమ్ లు అంటే విపరీతమైన పిచ్చి. 

అందుకే ఈ పిచ్చితో మరో అడుగు ముoదుకు వేసారు ఈ ముద్దు గుమ్మలు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాను బాత్రూమ్ కి వెళుతు రెడీ అవుతున్న సెల్ఫీలు తీసి ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తుంటుంది. తన బాత్రూమ్  షవర్ కిందికి వెళ్లే ముందు రకరకాల డ్రెస్ లు మార్చేయడం లావణ్యకు అలవాటు అట. 

రంగురంగుల దుస్తుల్ని ధరించి తన బాత్రూమ్ అద్దంలో తనని తాను చూసుకుని మురిసిపోతూ వాటిని సెల్ఫీలు దిగి వాటిని తన ఫేస్ బుక్ లో పెడుతుంది లావణ్య .
ఇప్పుడు ఇదే అలవాటు శ్రియ శరణ్ కి వచ్చినట్టుంది. ఈ అమ్మడు ఎప్పుడైనా రెస్ట్ రూమ్ కి వెళ్లినప్పుడు అక్కడే సెల్పీలు దిగుతుoదట.  ఇటీవలే విజయవాడలోని ఓ స్టార్ హోటల్ బాత్రూమ్ లో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలోతన ట్విట్టర్ లో  పోస్ట్ చేసింది. దీనికి యూత్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. 

‘బ్యూటీ ఫుల్’ బాత్రూహెమ్ అంటూ ఆమె కామెంట్స్ పెట్టి తన ఫోటోలు పెట్టింది. హీరోయిన్స్ కు ఏర్పడ్డ ఈ బాత్రూమ్ సెల్పీల పిచ్చి మాత్రం నెటిజన్స్ బాగా నచ్చడంతో వెబ్ మీడియాలో ఈఫోటోలను తెగ చూస్తున్నారు. శ్రియ ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రస్తుతం దూసుకు వస్తున్న క్రేజీ యంగ్ హీరోయిన్స్ పోటీ మధ్య శ్రియ మళ్ళీ తన హవాను చేరుకోవడం కష్టమే..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: