టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత చేస్తున్న పనుల పట్ల ఇటు సిని జనాలే కాదు అభిమానులకు కూడా అంతు పట్టని పరిస్థితి ఏర్పడింది. ఓ పక్క చైతుతో పెళ్లికి రెడీ అంటూ సిగ్నల్స్ ఇస్తూనే మరో పక్క ఎలాంటి మొహమాటం లేకుండా హాట్ సీన్స్ లో రెచ్చిపోతుంది. తాజాగా జనతా గ్యారేజ్ సినిమా కోసం సమంత వర్షంలో తడిసిన స్టిల్స్ తో అందరికి షాక్ ఇచ్చింది. ఆ పిక్స్ లో తొడలు కనిపించేలా సమంత అందాలు అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. మరి ఇవన్ని చైతు సహకారంతోనే చేస్తుందా లేక సొంతంగా వ్యవహరిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.
ఏమాయ చేసావే సినిమాతో నాగచైతన్యతో జత కట్టిన సమంత ఆ సినిమా నుండి వారి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఇక ఆటోనగర్ సూర్య, మనం సినిమాలతో వీరి జోడి హిట్ పెయిర్ గా నిలవడంతో ఇద్దరి మధ్య పర్సనల్ రిలేషన్ కూడా మొదలైంది. అయితే మొన్నటిదాకా సీక్రెట్ గా కలుసుకున్న వీరిద్దరు ఇప్పుడు అందరికి తెలియడంతో ఓపెన్ అయిపోయారు. పరిశ్రమ మొత్తం కోడై కూస్తున్నా ఇద్దరు సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారే తప్ప ఎవరు నోరు మెదపట్లేదు.
అయితే చైతుతో పెళ్లికి సిద్ధమైందన్నట్టు కనిపించిన సమంత సినిమా అవకాశాలను వద్దని చెప్పింది. అయితే గ్యారేజ్ ఒక్కటి చేసి సినిమాలు ఆపేస్తుంది అన్నట్టు కటింగులిచ్చిన సమంత ఇప్పుడు జనతా గ్యారేజ్ లో మరి రెచ్చిపోయింది. గ్యారేజ్ నుండి లీక్ అయిన ఫోటోల్లో తొడలు కనిపించేలా ఉన్న సమంత అందరికి షాక్ ఇస్తుంది. మరి లాస్ట్ సినిమా అని రెచ్చిపోతుందా లేక ఏమోగాని రొమాన్స్ డోసు పెంచిన సమంత చైతుతో లవ్ ఎన్.టి.ఆర్ తో రొమాన్స్ లో జోరు కొనసాగిస్తుంది.