మహేష్ కూతురు పేరు సితార

HANUMA HANUMA
మహేష్ కి శ్రావణ శుక్రవారం రోజు కూతురు పుట్టింది. నమ్రత, పాప ఇంటికి చేరుకున్నారు. పాపకు సితార అని పేరు పెట్టినట్టు మహేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పాప పేరు ఘట్టమనేని సితార. అందరి ఆశీర్వాదాలు కావాలని మహేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మహేష్ కొడుకు పేరు ఘట్టమనేని గౌతమ్ కృష్ణ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: