కవర్ పేజ్ పై సూపర్ స్టార్ తో దీపిక : ఫోటో ఫీచర్

Prasad
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న హీరో రజనీకాంత్. ఈ హీరో నటిస్తున్న కొత్త సినిమా కొచ్చియాడన్. తెలుగు లో విక్రమసింహా పేరుతో విడుదల కానున్న ఈ సినిమాలో దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తుంది. కాగా, ఒక తమిళ పత్రిక రజనీకాంత్-దీపికాల ఫోటో తో ఉన్న కవర్ పేజ్ తో తాజా సంచికను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ కవర్ పేజ్ ఇప్పుడు తమిళనాట అందర్నీ ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: