సెక్స్ బాంబ్ కు ఎదురుదెబ్బ

Prasad
సెక్స్ బాంబ్ కు కొత్త ఇమేజ్ తీసుకుని వచ్చిన ఇమేజ్ మల్లికా శెరావత్ కు దక్కుతుంది. అందాల ప్రదర్శనకు హద్దులు చేరిపేసిందీ ముద్గుగుమ్మ. ఈ సుందరి తెగింపు చూసే మిగిలిన హీరోయిన్లు కూడా బరితెగించాల్సి వచ్చింది. అయితే ఈ సెక్స్ బాంబ్ కు దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. బాలీవుడ్ లో వచ్చిన వెల్ కమ్ మంచి హిట్టయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి చిత్ర యూనిట్ సిద్ధపడుతుంది. అయితే ఈ సీక్వెల్ లో కూడా వెల్ కమ్ చిత్ర నటీనటులనే తీసుకుంటున్నారు ఒక్క మల్లికా శెరావత్ ను తప్పించి.

ఇది మల్లికా శెరావత్ ను ఇబ్బంది పెట్టకపోయినా మల్లికా శెరావత్ ను తప్పించడానికి వారు చెబుతున్న కారణం చూసి మన సెక్స్ బాంబ్ మండిపోతుంది. మల్లికా శెరావత్ లో ఇదివరకటి అందాలు లేవని అందుకే తప్పించామని వెల్ కమ్ చిత్ర యూనిట్ అంటుంది. ఇది మల్లికా కు ఒళ్లు మండిస్తుంది. పైగా మల్లికా శెరావత్ స్థానంలో పోర్స్ స్టార్ సన్నీ లియోన్ ను తీసుకోవడం ఈ సెక్స్ బాంబ్ ను ఇంకా మండిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: