బీచ్ లో మనోజ్ ఎంజాయ్  

HANUMA HANUMA
ఇటీవల ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో తనలోని అసలు సిసలైన టాలెంట్ ను చూపించిన మనోజ్ ఇప్పుడు వైజాగ్ లో ఉన్నారు. వైజాగ్ బీచ్ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఊ కొడతారా ఉలిక్కిపడతారా టీమ్ అంతా ఆ సినిమా టూర్ కోసం వైజాగ్ చేరుకుంది. అందుకే మనోజ్ వైజాగ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: