బ్యాంకాక్ కు బాద్షా

HANUMA HANUMA
 ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా బాద్షా. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ నెల 8 నుంచి బ్యాంకాక్ లో షెడ్యూల్ ఉంది. సినిమా కథ చాలా బావుందన్న టాక్ స్ప్రెడ్ కావడంతో నిర్మాత బండ్ల గణేష్ తెగ ఖుషీగా ఉన్నారు. గబ్బర్ సింగ్ నుంచి తనకన్నీ మంచి రోజులేనని అంటున్నారు ఆయన. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: