ఒబామా గా సునీల్!
అంత లేదిక్కడ. ఓరుగంటి బాల మహేష్. షార్ట్ కట్లో ఒబామా అన్నమాట. ఈ సందడంతా.. నరేష్ త్రీడీ సినిమా యాక్షన్ కోసమే. ఈ సినిమాలోనే సునీల్ ఒబామాగా కనిపించబోతున్నాడు. ఇందులో సునీల్ కనిపించేది కాసేపే అయినా.. అతని పాత్ర భలే నవ్విస్తుందని చిత్రబృందం చెబుతోంది. మరి ఈ ఒబామా ఎంత వినోదాన్ని పంచిపెడతాడో చూడాలి.