రెచ్చిపోయింది కాని న్యూడ్ కాదంట
డి-డే మూవీలో శృతిహాసన్ న్యూడ్ సీన్స్ ఉన్నాయంటూ వస్తున్న గాసిప్స్‌కు దాదాపు తెరపడింది. కరాచి వేశ్యగా 30 సెకన్లు న్యూడ్‌గా నటించిందనే వార్తల్లో వాస్తవం లేదని శృతిహాసన్ ఇండైరెక్ట్‌గా డైరెక్టర్ చేత చెప్పిస్తుందట.
'అసలు డి-డే మూవీలో జరిగింది ఒకటి, మీడియాలో వస్తుంది ఒకటి. ఇందులో నేను కనీసం సింగిల్ ప్రేమ్‌లో కూడ న్యూడ్‌గా కనిపించలేదు. మరి 30 సెకన్లు న్యూడ్‌గా నటించాను అనే గాసిప్ ఎలా క్రియోట్ అయిందో నాకు తెలియదు. దీని వల్ల నా మీద హాట్ ముద్ర పడుతుంది. డి-డే మూవీలో హాట్ ఎక్స్‌ఫోజ్ ఉందికాని, న్యూడిటి లేదు. ఈ న్యూస్‌ను ఎలాగైన మీడియాకు తెలియజేయండి' అంటూ దర్శకుడి దగ్గర మొరపెట్టుకుందట.
ఫేం కోసం పోయి, ఉన్న పేరు పోతుందేమో అని భయపడిన శృతిహాసన్ ఇంత కాలానికి మేలుకొంది. డి-డే అనేది బొంబే బాంబ్ బ్లాస్టింగ్ నేపధ్యంలో తెరకెక్కిన మూవీ మాత్రమే. అంతకు మించి అందులో ఏమి లేదు. ఈ విషయాన్ని మరో రెండు రోజుల్లో ట్విట్టర్లో క్లారిటి ఇస్తుందని శృతి సన్నిహితులు చెబుతున్నారు.