' జై ల‌వ‌కుశ ' 3 డేస్ క‌లెక్ష‌న్స్‌

VUYYURU SUBHASH
యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ‌తో మూడో రోజు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తాచాటింది. తొలి రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.61 కోట్ల గ్రాస్ కొల్ల‌గొట్టిన ఎన్టీఆర్ రూ.38 కోట్ల షేర్ రాబ‌ట్టాడు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే తొలి రోజే ఏపీ, తెలంగాణ‌లో రూ 21.40 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా త‌న జోరు చూపిస్తూ రూ 6.28 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. మూడో రోజు 5.5 కోట్ల షేర్ రాబ‌ట్టింది. 


ఏపీ, తెలంగాణ వ‌ర‌కు చూసుకుంటే మూడో రోజు జై ల‌వ‌కుశ ఏరియా వైజ్ 3వ రోజు షేర్ :
నైజాం -  2.10 కోట్లు
సీడెడ్ - 1.18 కోట్లు
నెల్లూరు -  0.17 కోట్లు
గుంటూరు - 0.40 కోట్లు
కృష్ణా -  0.41 కోట్లు
వెస్ట్ - 0.28 కోట్లు
ఈస్ట్ - 0.32 కోట్లు
ఉత్త‌రాంధ్ర - 0.72 కోట్లు
-----------------------------------------------------
3వ రోజు ఏపీ+తెలంగాణ షేర్ = 5.58 కోట్లు
-----------------------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: