బాలకృష్ణ సినిమాపై సురేష్ ఆశలు

Prasad
ఒకప్పుడు హీరోగా నటించిన సురేష్ ఇప్పడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సారి హీరోగా కాదు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న శ్రీమన్నారాయణ సినిమాలో సురేష్ విలన్ గా నటిస్తున్నాడు. నటుడిగా మంచి గుర్తింపు సాధించిన సురేష్ ఆశించిన బ్రేక్ మాత్రం తెచ్చుకోలేక పోయాడు. గతంలోనూ సురేష్ నెగటివ్ పాత్రలు పోషించాడు. అయితేఈ సారి శ్రీమన్నారాయణ సినిమాలో పూర్తి స్థాయిలో విలన్ గా కనిపిస్తున్నాడు. ఈ శ్రీమన్నారాయణ సినిమా తనకు మంచి గుర్తింపు తీసుకుని వస్తుందని సురేష్ చాలా ఆశగా ఉన్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: