బరువంటున్న శ్రియ

HANUMA HANUMA
 శ్రియ ఈ మధ్య ఫైట్లు గట్రా చేసేస్తోంది. ఇటీవల ఓ సినిమా కోసం కళరి ఫైట్ చేసింది. అదీ చెప్పులు లేకుండా. కాళ్ళు బాగా నొప్పులొచ్చేశాయట. ఈ విషయాన్ని గురించి శ్రియ మాట్లాడుతూ ‘‘చాలా కష్టంగా అనిపించింది కళరి షాట్ చేసినప్పుడు. అందమైన టెంపుల్ లో ఈ సీక్వెన్స్ ను తెరకెక్కించారు. ఆ ఫైట్ కు వాడే కత్తులు చాలా బరువుగా అనిపించాయి. ఇంత శ్రమలోనూ ఎంజాయ్ చేశాను’’ అని చెప్పింది శ్రియ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: