నేను సెక్స్ గురించి మాట్లాడతా .. తప్పేముంది : తమన్నా ...!

frame నేను సెక్స్ గురించి మాట్లాడతా .. తప్పేముంది : తమన్నా ...!

Prathap Kaluva

తమన్నా ఈ మధ్య చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది. తన నెక్స్ట్ సినిమా కూడా లవ్ , సెక్స్ చుట్టూ తిరుగుతుండటం తో ఈ అమ్మడు సెక్స్ గురించి లెక్చర్స్ ఇస్తుంది. అయితే  మహిళలు లైంగిక పరమైన అంశాల గురించి మాట్లాడితే తప్పేంటి? అని ప్రశ్నిస్తోంది తమన్నా. సమాజంలో ఆడవాళ్లు సెక్స్ గురించి, సెక్సువల్ మ్యాటర్స్ గురించి మాట్లాడటాన్ని ఎందుకు తప్పు పడతారు? అని తమన్నా ప్రశ్నిస్తోంది.

Image result for tamanna

లైంగికపరమైన అంశాల గురించి మాట్లాడటంలో తప్పేముందని, ఆ విషయంలో తమను ఎందుకు ప్రోత్సహించరు అని తమన్నా సమాజానికి ప్రశ్న వేసింది. మన సమాజంలో మహిళలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారి జీవన విధానాన్ని బట్టి, వాళ్లు ధరించే లో దుస్తులను బట్టి వారిని అంచనా వేయడం ఏమిటి అని తమన్నా ప్రశ్నించింది. ఈ విధంగా స్త్రీ లైంగిక స్వేచ్ఛ అనే పెద్ద టాపిక్ గురించి తమన్నా భాటియా. ఉన్నట్టుండి ఈ విషయంలో తమ్మూకు ఎందుకు ఆవేదన కలిగిందో.

మేం సెక్స్ గురించి మాట్లాడితే తప్పేంటిః తమన్నా

అయినా పెళ్లి కాని నీకు ఈ విషయాలతో పనేంటి పాపా !  పెళ్లి కాని మగ పిల్లలు సెక్స్ గురించి మాట్లాడినా.. మన సమాజం హర్షించదని, ప్రోత్సహించదని తమన్నాకు తెలియదేమో. పెళ్లి చేసుకుని.. మనసైన వాడితో ఏం మాట్లాడుకోవాలన్నా మాట్లాడుకోవచ్చు తమన్నా. ఇక లైంగికపరమైన సందేహాలు ఉంటే.. బాగా ఎరిగిన స్నేహితులతోనో, వైద్యులతోనో మాట్లాడుకోవచ్చు. అందులోనూ నువ్వేమో స్టార్ హీరోయిన్ అయిపోతివి.  ఇబ్బంది ఏముంది, ఇంతకన్నా లైంగిక స్వేచ్ఛ మరేం కావాలి తమన్నా!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: