బాత్ టబ్బులో వేడి పుట్టిస్తున్న రత్తాలు ...!

frame బాత్ టబ్బులో వేడి పుట్టిస్తున్న రత్తాలు ...!

Prathap Kaluva

లక్ష్మీ రాయ్ మెగా స్టార్ చిరంజేవి పక్కన రత్తాలు సాంగ్ లు నటించి బాగా పాపులర్ అయ్యిందని చెప్పాలి. అయితే ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఒక ఫోటో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ నిరంతరం వేడెక్కే టాపిక్ ఏదో ఒకటి రత్తాలు గురించి తప్పనిసరి. లేటెస్టుగా ఇదిగో ఇలా బాత్ టబ్ లో కొత్తగా ఇంగ్లీష్ టీచర్ అవతారం ఎత్తింది.

Image result for lakshmi rai

ఇద్దరు టాప్ మోడల్స్ తో కలిసి రత్తాలు దిగిన ఈ ఫోటో యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయిపోతోంది. ఆ లెఫ్ట్ కటింగ్ లో పాపీ జబ్బల్ అనే మోడల్... రైట్ లో సోనాలి సైగల్ అనే సూపర్ మోడల్ .. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ మధ్యలో రత్తాలు సరిగంగ స్నానాలాడుతోంది.ముగ్గురు ముద్దుగుమ్మల వయ్యారాల భారం మోయలేక బాత్ టబ్ వాటర్ సలసలా కాగుతోంది.

Image result for lakshmi rai

ఖైదీనంబర్ 150 చిత్రంలో రత్తాలు రత్తాలు అంటూ చిరంజీవి మాష్టారే వెంటపడ్డారు. ఇక కుర్రకారు ఏపాటీ? రత్తాలుని ఇలా చూశాక ఆగకుండా ఉంటారా.. ఆగలేనంటారా? ఏమో ఏమైనా జరగొచ్చు. ఇంతకీ రాయ్ లక్ష్మీ పరిచయం చేసిన ఆ కొత్త ఇంగ్లీష్ టీచర్ ఎవరో కానీ రత్తాల్ని మించి గుచ్చి గుచ్చి చూసేస్తోంది. ఆవిడేవైనా సౌత్ సినిమా వైపు సూపు సూత్తోందా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: