మతులు పోగొడుతున్న ఐశ్వర్యారాయ్ క్లీవేజ్‌ అందాలు...!

Chakravarthi Kalyan

ఐశ్వర్యారాయ్.. బ్రహ్మదేవుడు అందాన్నంతా పోతపోసి పుట్టించాడా అన్నట్టుండే ఈ మాజీ ప్రపంచ సుందరి మరోసారి తన లావణ్యాన్ని బయటపెట్టింది. 45 ఏళ్ల వయస్సులోనూ తన అందానికి ఢోకా లేదని నిరూపించింది. తాజాగా ఓ ఫోటో షూట్‌లో క్లీవేజ్ షోతో మగాళ్ల మతులు పోగొడుతోంది.



ఎప్పుడో దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే జీన్స్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు.. ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది. పెళ్లై పిల్లలు ఉన్నా.. ఆ పిల్లలు పెద్దవాళ్లవుతున్నా ఐష్‌ అందం మాత్రం ఏమాత్రం తరగడం లేదు. సహజంగా పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించడం.. సంసారపక్షమైన పాత్రలు పోషించడం మన హీరోయిన్స్ కు అలవాటు.



కానీ ఐశ్వర్యారాయ్ మాత్రం.. అలాంటి లిమిటేషన్స్ ఏమీ పెట్టుకోలేదు. ఫ్యామిలీ అంతా సినీనటులే కావడంతో ఐశ్వర్యకు మంచి కోపరేషన్ దొరికింది. 50 ఏళ్ల వయస్సుకు చేరువవుతున్న ఐశ్వర్య ఇప్పుడు ప్రౌఢ అందాలతో మరింతగా రెచ్చిపోతోంది.



తాజాగా ఆమె డబు రత్నానీ ఫోటో షూట్‌లో అదిరిపోయే ఫోజులిచ్చింది. సాధారణ స్టిల్స్ కు తోడు.. క్లీవేజ్ అందాలన్నీ ఆరబెడుతూ ఇచ్చిన స్టిల్.. మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: