రామ్ చరణ్ - ఎన్టీఆర్ లకి బ్యాడ్ న్యూస్ ?
విషయం ఏమిటంటే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ పూర్తిగా మార్పు చేర్పులు చేయడానికి రాజమౌళి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఫిలింనగర్ లో టాక్ వినపడుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే ఇది ఎన్టీఆర్ చరణ్ కి బ్యాడ్ న్యూసె. ఎందుకంటే స్టోరీ మార్పుల చేర్పుల విషయంలో ఎన్టీఆర్ చరణ్ ల ని కలవకుండానే రాజమౌళి నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వినపడుతున్నాయి.
తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో బయటకు రావడంతో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ చెర్రీ అభిమానులు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ స్క్రిప్టుపై తీసుకున్న నిర్ణయం పట్ల షాక్ కి గురైనట్లు తెలుస్తోంది. మరోపక్క ఏదిఏమైనా రాజమౌళి మంచి నిర్ణయమే తీసుకుంటారని భయపడాల్సిన అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు మెగా అభిమానులు మరియు నందమూరి అభిమానులు.