అందాల ఆరబోతే పెట్టుబడా... ఛాన్స్‌ల కోసం అన్నీ వదిలేసింది
నేలటిక్కెట్ అట్టర్‌ప్లాప్ కావడంతో మాళవికశర్మకు అవకాశాలు ఇచ్చే వారే కరువయ్యారు. దీంతో ఈ భామ హిట్ సినిమాలు, టాలెంట్ నమ్ముకోవడం కంటే అందాల ఆరబోతే కరెక్ట్ అని డిసైడ్ అయ్యింది. అందాల ప్రదర్శనతో ఎప్పటికప్పుడు తన క్రేజ్ పెంచుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. తన సోషల్ మీడియా అక్కౌంట్లు అయిన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఎప్పటికప్పుడు స్కిన్ షో చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ.. ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమోనని కాలక్షేపం చేస్తోంది.
ఎన్ని చేసినా మళవిక ఆశలు మాత్రం నెరవేరడం లేదు. తన అందాల ఆరబోత ఫొటోల వల్ల ఆమెకు ఏ మాత్రం ఉపయోగం లేదు. అయితే ఆమెకు సినిమా ఛాన్సులు ఏమో గాని... ఆమె ఫొటోలు మాత్రం నెటిజన్లకు కావాల్సినంత కనువిందు చేస్తున్నాయి.