ఇంటర్నేషనల్ పాప్ స్టార్‌కు మతి చెదిరే హాట్ ఆఫర్ వచ్చింది. వరల్డ్ పాప్ స్టార్ మిల్లిసైరస్ ఎప్పుడూ ఏదొక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. రీసెంట్‌గానే ఓ న్యూడ్ ఫోటో షూట్ ఇచ్చి, అభిమానులను వేడెక్కించింది. ఇక ఎఫైర్ల విషయంలో మిల్లి సైరస్ పదడుగులు ముందుగానే ఉంటుంది. ఈ బ్యూటికు ఓ పోర్న్ కంపెని హాట్ ఆఫర్ ఇచ్చింది.
'మా దగ్గర స్టోరి ఉంది. మీరు ఆ పోర్న్ మూవీను డైరెక్ట్ చేస్తే ఒక మిలియన డాలర్లను రెమ్యునరేషన్‌గా ఇస్తాము. మీరు ఆ మూవీలో నటించాల్సిన అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్ చేస్తే చాలు' అంటూ ప్రొపోజల్‌ను మిల్లి సైరస్ ముందు పెట్టింది. ఇంకేముంది ఆ న్యూస్ హాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే మిల్లి సైరస్ చాలా సార్లు న్యూడ్ ఫోజ్‌లను ఇచ్చింది. కాని తనే ఓ హాట్ మూవీను హాట్ హాట్‌గా డైరెక్ట్ చేయాలంటే కొంచెం థిల్లింగ్గానే ఉంటుంది. ఆ పోర్న్ కంపెనీ ఆఫర్ చేసిన హాట్ ప్రపోజల్‌ను మాత్రం మిల్లి సైరస్ లైట్ తీసుకుంది. అభిమానులు మాత్రం మిల్లి అందుకు ఒప్పుకుంటుందా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.