ఒకప్పుడు బికినీ అంటే పెద్దగా పరిచయం లేదు. బికినీ వేసుకొని సినిమా చేయడానికి హీరోయిన్లు భయపడిపోయేవారు. కలర్ వచ్చిన తరువాత, ముఖ్యంగా ఫాస్ట్ జనరేషన్ సినిమాలు మొదలయ్యాక బికినీ యుగం మొదలైంది. బికినీలు చేయడం షరా మామూలైంది.
మనకంటే బికినీ ఇటీవలే పరిచయం అయ్యింది. విదేశీ భామలకు అది సుపరిచితమే. ఇలా సుపరిచితమైన భామల్లో ఒకరు కరిమి మందన. ఈ ఇరానీ మోడల్ బాలీవుడ్ అనేక అరడజనుకు పైగా సినిమాలు చేసింది. అసలే ముట్టుకుంటే మాసిపోయే అందం.
అందులోను విదేశీ వనిత. సుకుమారంగా పెరిగింది. బికినీలు ఆమెకు కొత్తకాదు. ఎన్నోమార్లు బికినీలతో వేడి పుట్టించింది. రీసెంట్ గా ఓ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటో. వెయిట్ బికినీతో పిచ్చెక్కించింది.
ఈ ఫొటోకు కాప్షన్ అరబిక్ లో పెట్టడం వలన దాని అర్ధం ఏంటో తెలియడం లేదు. అర్ధం తెలియకపోయినా భావం అర్ధం చేసుకోవచ్చు. బికినీలో తాను ఎంతో అందంగా స్వేచ్ఛగా ఉన్నానని చెప్పినట్టు తెలుస్తోంది.
గల్ఫ్ దేశాలకు చెందిన మహిళలు బికినీ వేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే అక్కడి సంప్రాదయాలు దానికి ఒప్పుకోవు. ఇప్పుడు కల్చర్ అక్కడ కూడా మార్పులు రావడంతో అక్కడి మహిళలు కూడా బికినీ వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.