హాట్ అండ్ స్టైలిష్ భామ !
అయినా అదా శర్మ ఎక్కడ నిరుత్సాహపడకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంటుంది. ముఖ్యంగా బికినీ డ్రెస్ ల్లో అయితే ఇంకా రెచ్చిపోయి జనాలకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంటుంది. నిరంతరం సోషల్ మీడియాలో వేడి పుట్టించే భామల్లో ఆదా ఒకరు అని చెప్పొచ్చు. బికినిలో తన అంద చందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. సినిమాల విషయంలో పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ అమ్మడి హీట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది.
ఇక నెటిజన్స్ ఊరుకుంటారా .. వారు కూడా ఎగబడి లైక్ లతో, కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. హీరోయిన్స్ తమకు నచ్చిన పోటోలను, హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో క్షణాల్లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇంతక ముందు హీరోయిన్స్ కు ఆమాత్రం సౌలభ్యం ఉండేది కాదు. దీనితో ఫేడ్ అవుట్ అయినా సరే .. హాట్ ఫొటోలతో అభిమానుల .. దర్శక నిర్మాతలు .. దృష్టిలో పడుతున్నారు. సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలను, హాలీడేస్ కు ఎంజాయ్ చేసిన బికినీ ఫొటోస్ తో సోషల్ మీడియాను క్షణాల్లో వేడెక్కిస్తున్నారు.