సుకుమారుడు ఫస్ట్ లుక్ : ఫోటో ఫీచర్

Prasad
ప్రముఖ నటుడు సాయికుమార్ కుమారుడు ఆది హీరోగా ప్రేమకావాలి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో హిట్ కొట్టిన ఆది తరువాత లవ్లీ సినిమాతోనూ సక్సెస్ అందుకున్నాడు. కాగా, ఆది ఇప్పడు సుకుమారుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. నటించిన రెండు సినిమాలు హిట్ సాధించడం ఇప్పడు ఆది నటిస్తున్న సుకుమారుడు సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇటీవలే విడుదల అయిన సుకుమార్ పోస్టర్స్ అందర్నీ ఆకర్షిసున్నాయి. ఆది ఖాతాలో మూడో హిట్ ఖాయమనే భావన కలిగిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: