టాప్ లెస్ హీరోయిన్ ని వాటేసుకున్న పూరి జగన్నాథ్ కొడుకు!

Arun Showri Endluri
పూరి జగన్నాథ్ సినిమాలు అంటేనే బోల్డ్ కంటెంట్, నిక్కచ్చిగా మాట్లాడే డైలాగులు మరియు సూటిగా సంధించే ప్రశ్నలు ఉంటాయి. టాలీవుడ్ లోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి గత కొద్దికాలంగా బ్లాక్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో మరుగున పడిపోయాడు. అయితే మొన్న రామ్, నీది అగర్వాల్ మరియు నబా నటాష్ కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్