రామ్ చరణ్ రికమండేషన్ చేయడంతో అదరగొట్టే చాన్స్ అందుకున్న సుకుమార్..?
పైగా ఆ సినిమా ని డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం చేయబోతున్నట్లు సమాచారం. సుకుమార్ మెగా కాంపౌండ్ హీరోలు అయిన అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు అదిరిపోయే విజయాలు అందించడం జరిగింది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కెరియర్ లోనే అతిపెద్ద బిగ్గెస్ట్ సినిమాగా 'రంగస్థలం' అనే సినిమా ఇవ్వటం జరిగింది. దీంతో తండ్రి చిరంజీవి సినిమాలలో ఎక్కువ చొరవ తిసుకుంటున్న రామ్ చరణ్...సుకుమార్ డైరెక్షన్ లో చిరంజీవి చేయటానికి ఎక్కువ పాత్ర పోషించినట్లు చిరంజీవిని ఒప్పించడం జరిగినట్లు, సుకుమార్ ని రికమండేషన్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.
'రంగస్థలం' వంటి హిట్ ఇవ్వడం తో సుకుమార్ కి రామ్ చరణ్ ఈ అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇది రాజకీయ ప్రధానాంశంగా సినిమా తియడానికి చిరంజీవి లో అద్భుతమైన రాజకీయ నాయకుడిని వెండితెరపై చూపించడానికి సుకుమార్ స్టోరీ రెడీ చేస్తున్నారట. అయితే అధికారికంగా మాత్రం ఈ వార్త ఎక్కడ కూడా బయటికి రాలేదు.