పూరి కొడుకు కోసం రంగంలోకి శివగామి....!!

Mari Sithara
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి డాషింగ్ డైరెక్టర్ గా పేరుగాంచిన దర్శకుడు పూరి జగన్నాథ్. తొలి సినిమా బద్రి నుండి పూరి తెరకెక్కించే ప్రతి సినిమాలోనూ హీరో పాత్రలు ఎంతో ప్రత్యేకంగా ఉండడం గమనించవచ్చు. ఆయన తీసే సినిమాల్లోని హీరోల క్యారెక్టర్లలో ఉండే ఇంటెన్సిటీ, మిగతా దర్శకుల సినిమాల్లో ఉండదని అంటుంటారు కొందరు ప్రేక్షకులు సహా సినీ విశ్లేషకులు. ఇక కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని పూరి, ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో తీసిన ఇస్మార్ట్