గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!

siri Madhukar

తెలుగులో ఇప్ప టి వరకు ఎంతో మంది సింగర్స్ వచ్చారు.  ఒకప్పుడు సుశీల,జానకి,ఎల్ఆర్ ఈశ్వరి ఇలా పాపులారిటీ సంపాదించిన వారు కేవలం పాల వరకు మాత్రమే పరిమితం అయ్యేవారు.  కానీ ఈ మద్య కొంతమంది సింగర్లు కేవలం పాటల వరకు మాత్రమే కాదు..యాంకరింగ్, నటీమణులుగా కూడా మారుతున్నారు.  ఇలాంటి వారిలో వర్థమాన సింగర్ గీతామాధురి ఒకరు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: